KMM: కల్లూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇవాళ (సోమవారం) 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ
'నేడు కల్లూరులో ప్రజావాణి కార్యక్రమం'


