హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం

HNK: ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. సోమవారం(నేడు) కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్‌తో పాటు HNK, పరకాల RDO, MPDO కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.