హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుని మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్‌పై ఉత్కంఠ!

కాకినాడ: తుని మున్సిపాలిటీలో బీసీ ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. మొత్తం 43,036 మంది ఓటర్లలో బీసీలు 20,489, ఎస్సీ 7,247, ఓసీలు 15,090 ఉన్నారు. సామాజికవర్గాల వారీగా గణన పూర్తిచేసిన అధికారులు రిజర్వేషన్ల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీంతో త్వరలో కౌన్సిలర్, ఛైర్మన్ రిజర్వేషన్లపై స్పష్టత రానుంది. బీసీలకు ఛైర్మన్ పదవి దక్కుతుందన్న ప్రచారం జరుగుతుంది.