KDP: మైదుకూరు పురపాలక సంఘం పరిధిలోని ఎల్లంపల్లె విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. ఎల్లంపల్లె, గోపిరెడ్డిపల్లె, చిన్నయ్యగారిపల్లె వినియోగదారులు గమనించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


