హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేబుల్ వైర్ల చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్..!

KDP: ప్రొద్దుటూరులోని కొర్రపాడు రోడ్డులో ఈనెల 24న జరిగిన ఎలక్ట్రికల్ కేబుల్ వైర్ల చోరీ కేసులో ముగ్గురిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు స్థానిక 3 టౌన్ ఎస్సై సంజీవరెడ్డి తెలిపారు. కొట్టం నాగార్జున, ఆర్కటవేముల వెంకటేష్, బండారు శ్రీనివాసులను అరెస్ట్ చేసి, వారి నుంచి చోరీకి గురైన కేబుల్ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.