W.G: గ్రామ పంచాయతీల్లో దశాబ్దాలుగా పనిచేస్తున్న చిరుద్యోగులపై అధికార పార్టీ నాయకుల వేధింపులు ఆపాలని ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ & వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం. ఆంజనేయులు డిమాండ్ చేశారు. నరసాపురం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వీపర్లు, పంపు ఆపరేటర్లు, డ్రైవర్లు, ఎలక్ట్రిషియన్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ కార్మికులపై వేధింపులు ఆపాలి'


