TPT: రామచంద్రాపురం మండలంలోని వెంకటరామాపురంలో కరెంట్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందాడు. ఆర్డీఎస్ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభంపై పనిచేస్తున్న జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన 22 ఏళ్ల వికాస్ విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
కరెంట్ షాక్‌తో యువకుడి మృతి


