ATP: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా చారిత్రక గుత్తికోట వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గుత్తికోట చరిత్రపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. కోట అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు తీసుకొస్తానని, ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదలయ్యేలా కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుత్తికోట అభివృద్ధికి కృషి: ఎంపీ అంబిక


