హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటక రంగంలో సరికొత్త రికార్డులు..!

విశాఖ టూరిజంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు గత ఏడాది కాలంలో 17 నూతన ప్రాజెక్టులకు భూములను ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు రూ. 5183కోట్ల పెట్టుబడులతో పాటు దాదాపు 9వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పర్యాటక రంగంలో విశాఖ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.