గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని భారత్‌పేట 7వ లైన్‌లో వ్యభిచార కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్, ఎస్‌బీ పోలీసులు ఆదివారం మధ్యాహ్నం దాడి నిర్వహించారు. దాడిలో నలుగురు మహిళలు, ఒక విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రెండు కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి


