SKLM: వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురిసిన వర్షాలకు భారీగా పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో 12 వేల హెక్టార్లలో వరి, 762 హెక్టార్లలో ఉద్యాన పంటలు నీట మునిగాయి. పెదగనగళ్లపేట వద్ద సముద్ర తీరం కోతకు గురై రిసార్ట్ దెబ్బతినడమే కాక, డ్రైఫిషింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూలిపోయాయి. వందలాది చెట్లు కొట్టుకుపోయినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నష్టాన్ని మిగిల్చిన వాయుగుండం..!


