హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విహరయాత్రలో విషాద ఘటన..!

W.G: పోలవరం విహరయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోకిలేరు వాగులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే స్థానికులు స్పందించి ఒక్కరిని కాపాడినట్లు పెర్కొన్నారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చెస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.