AKP: వాయుగుండం ప్రభావం జిల్లాలో అత్యంత ప్రభావం చూపించింది. ముఖ్యంగా రోడ్లపై మరింత ప్రభావం చూపింది. గోవాడ-చోడవరం మధ్య రోడ్డు దారుణంగా మారింది. ఈ ప్రభావంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాయుగుండం ప్రభావం.. అధ్వానంగా రోడ్లు


