KKD: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పాలనను మించిపోయిందని YSR కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. ఆదివారం కాకినాడలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులు హక్కుల కోసం పోరాడుతుంటే పోలీసులతో అరెస్టు చేయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
'రాష్ట్రంలో కిమ్ పాలనను మించిన రెడ్ బుక్'


