కోనసీమ: బీసీల హక్కులు, అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా పోరాడాలని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. మండపేట ఏడిదలోని వాసవి ఫంక్షన్ హాల్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండపేట నియోజకవర్గ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్యతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలు ఐక్యంగా ఉండాలి: ఎమ్మెల్యే


