హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటక అభివృద్ధితో ఉపాధి అవకాశాలు: DRO

అన్నమయ్య: మదనపల్లె కలెక్టరేట్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. డీఆర్వో వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. పర్యాటక అభివృద్ధితో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు పర్యాటక అధికారి నాగభూషణం పేర్కొన్నారు. వ్యాసరచన విజేతలకు బహుమతులు అందజేశారు.