హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

అనకాపల్లి కలెక్టరేట్, మండల, డివిజన్ ఆఫీసుల్లో సోమవారం ఉదయం 10 గంటలకు పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ జరగనున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. అర్జీల సమాచారం కోసం 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు. నేరుగా రాలేని వారు meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆమె సూచించారు.