హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లెలో టమాటా ధర ఎంతంటే..!

అన్నమయ్య: మదనపల్లె వ్యవసాయ మార్కెట్లో ఆదివారం టమాటా ధరలు నిలకడగా కొనసాగాయి. మార్కెట్‌కు 124 మెట్రిక్‌ టన్నుల టమాటాలను రైతులు తీసుకొచ్చారు. 10 కిలోల మొదటి రకం టమాటాకు కనిష్ఠ ధర రూ.210, గరిష్ఠ ధర రూ.260, మోడల్‌ ధర రూ.240 పలికింది. రెండో రకానికి కనిష్ఠ ధర రూ.120, గరిష్ఠ ధర రూ. 200, మోడల్‌ ధర రూ. 160గా నమోదైంది. ఈ వివరాలను మార్కెట్‌ ఛైర్మన్‌ శివరాం తెలిపారు.