TPT: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల నుంచి తిరుపతికి వస్తున్న క్రమంలో కారు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు స్వల్పగాయాలతో బయట పడ్డారు. క్షతగాత్తులు కర్ణాటకకు చెందిన భక్తులుగా సమాచారం. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం..!


