ఉమ్మడి జిల్లాలను అంతర్జాతీయ హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చేపట్టిన ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం వీడియో కాంటెస్ట్ ప్రారంభించిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. వీటిపై 60-90 సెకన్లతో రూపొందించిన వీడియోలను ఈరోజు నుంచి 30వ తేదీ లోపు పంపాలని క్రియేటర్లు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఎంపికైన విజేతలకు OCT 1న సీఎం, కేంద్ర మంత్రి చేతుల మీదుగా సన్మానం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
వీడియో చేయండి.. 'సీఎం చేతుల మీదుగా అవార్డు'


