హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాదంపూడిలో క్లోరినేషన్ కార్యక్రమం

ELR: ఉంగుటూరు మండలం బాదంపూడిలో ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించేందుకు పంచాయతీ అధికారులు చర్యలు ఆదివారం చేపట్టారు. OHSR ట్యాంకుల్లో క్లోరినేషన్ చేసి మంచినీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాకాలంలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ అభివృద్ధి అధికారి కె.వి గిరిధర్ తెలిపారు.