హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీలో జిల్లా నేతలకు కీలక పదవులు

కోనసీమ: వైసీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో జిల్లా నేతలకు కీలక పదవులు దక్కాయి. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. వీవర్స్‌ వింగ్‌ సెక్రటరీగా రంగాపురం వాసి కరేళ్ల రమేశ్‌ బాబు, వాణిజ్య విభాగం సెక్రటరీలుగా దంగేటి రుద్ర, బొంతు గోవింద శెట్టిలను నియమించినట్లు సమాచారం.