హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎకో పార్కులో బుద్ధుడి విగ్రహావిష్కరణ

GNTR: మంగళగిరి ఎకో పార్కులో బుద్ధుడి విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. వాకర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బుద్ధవనం ఏర్పాటు చేశారు. రుద్రప్రయాగ్‌, హిమాలయాలకు చెందిన స్వామీజీ శ్రీ సదానందగిరి మహారాజ్‌ విగ్రహాన్ని ప్రారంభించారు. బుద్ధుడి సందేశం ప్రపంచానికి చేరేందుకు ధ్యానం, శాంతి కార్యక్రమాలు అవసరమన్నారు.