E.G: రాజమహేంద్రవరంలోని మంజీరా హోటల్లో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: భోజనాలు వడ్డించిన మంత్రి కందుల


