కృష్ణా: బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి–నరసప్పచెరువు బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడారు. నరసప్పచెరువు గ్రామం పిఠాపురం ఎమ్మెల్యే అడ్డా అని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో జనసేనకు బలమున్న గ్రామాల్లో ఆ పార్టీకి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. టీడీపీ, జనసేన నాయకులు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఆ గ్రామం పిఠాపురం MLA అడ్డా..!


