అనకాపల్లి శంకరం సమీపంలోని చారిత్రక బౌద్ధ క్షేత్రం బొజ్జన్నకొండను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని సిద్దార్ధ సోషల్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు బల్లా నాగభూషణం కోరారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆదివారం నెహ్రూచౌక్‌లో బుద్ధుని విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి'


