AKP: చోడవరం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే KSNS రాజు ఆధ్వర్యంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కుల పంపిణీ


