KKD: సామర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురం గ్రామంలోని ముంపునకు గురైన పంట పొలాలను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం పరిశీలించారు. పశ్చిమ ఏలేరు వరదలతో పంట నష్టపోతున్నట్లు రైతులు తెలిపారు. అచ్యుతాపురం వద్ద గుర్రపు డెక్క పెరిగిపోవడంతో నష్టం పెరిగిందని వివరించారు. పరిస్థితిని అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
ముంపు పొలాలను పరిశీలించిన కలెక్టర్


