VZM: జడ్పీ మాజీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన జనసేన, టీడీపీ నాయకులు ఆదివారం తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గుమ్మడి సత్యనారాయణ ఆధ్వర్యంలో కొత్తవలస మండలానికి చెందిన జనసేన నాయకులు చిన్న శ్రీనుతో సమావేశమై నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
చిన్న శ్రీనుతో జనసేన నేతల భేటీ


