KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు డైరెక్టర్ శివరామ ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని చెప్పారు. కార్యాలయానికి రాలేని వారు ఆన్లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి అధికారులు హాజరవుతారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'రేపు పిఠాపురంలో పీజీఆర్ఎస్'


