పార్వతీపురం మండలం డి.ములగ గ్రామంలో ఆదివారం జరిగిన దేశ తల్లి అమ్మవారి వారాల పండుగలో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పాల్గొన్నారు. రెడ్డి చిన్నం నాయుడు ఆహ్వానం మేరకు విచ్చేసిన ఆయన.. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో స్థానిక నేతలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వారాల పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే


