హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత వైద్య కంటి శిబిరం

CTR: చిత్తూరులో ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో 212 మందికి పరీక్షలు నిర్వహించగా, వారిలో 100 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. ఎంపికైన వారికి ఆపరేషన్, లెన్స్, రవాణా, భోజనం, వసతి తదితర సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గత నెల నిర్వహించిన శిబిరంలోను 63 మందికి కంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించనట్లు తెలిపారు.