హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రాజ్యాంగ హక్కులు ప్రతి ఒక్కరికీ అందాలి'

ATP: తాడిపత్రి, గుత్తిలోని నూతన కోర్టులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్ వర్చువల్‌గా ఆదివారం ప్రారంభించారు. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు, న్యాయ రక్షణ అందరికీ సమానంగా అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతపురం జిల్లాలో కొత్తగా 17 అదనపు కోర్టులు మంజూరయ్యాయని తెలిపారు. జస్టిస్ చల్లా గుణరంజన్ పాల్గొన్నారు.