KDP: కాశినాయన మండలం అమగంపల్లె గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బాలస్వామి ఆదివారం హైదరాబాద్ లోని బిర్లా ఆడిటోరియంలో మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజంలో ప్రతిష్ఠాత్మక డాక్టరేట్ (PhD) పట్టా అందుకున్నారు. గత 30 ఏళ్లుగా పాత్రికేయ రంగంలో ఆయన నిజాయితీతో, నిబద్ధతతో విశేష సేవలందించారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడారు.
ఆంధ్రప్రదేశ్
జర్నలిస్ట్ బాలస్వామికి డాక్టరేట్ ప్రదానం..!


