SS: తరతరాల వారసత్వ, పర్యాటక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పేర్కొన్నారు. గూటిబైలులోని తిమ్మమ్మ మర్రిమాను ప్రాంగణంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 'ఆస్క్ ఏఐ' యాప్, బొటానికల్ గార్డెన్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
పర్యాటక సంపదను కాపాడుకోవాలి: కలెక్టర్


