హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జనసేనను బలోపేతం చేస్తా: నవీన్ నిశ్చల్

SS: హిందూపురంలో జనసేన పార్టీలో చేరిన నవీన్ నిశ్చల్ ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చడంతో జనసేనలో చేరినట్లు తెలిపారు. 7నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. వైసీపీ తనను మోసం చేసిందని, తాను పార్టీకి మోసం చేయలేదని స్పష్టం చేశారు.