హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపల్లెలో సీఎం కార్యక్రమ ఏర్పాట్ల పరిశీలన

BPT: అక్టోబర్‌ 1న రేపల్లెలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఈఎఫ్‌ చర్చి (ఐవా స్కూల్‌) సమీపంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం టీడీపీ నాయకులు అధికారులతో కలిసి ప్రాంగణాన్ని పరిశీలించారు. సభా వేదిక, వసతులు, భద్రతా ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు.