గుంటూరు విద్యానగర్‌లో 115 కిలోల వినాయకుడి లడ్డూ రూ.3.25 లక్షలకు వేలంలో అమ్ముడైంది. లండన్‌లో ఉంటున్న పేరూరుపాడు గ్రామానికి చెందిన జడ్డా వంశీకృష్ణ ఆదివారం జరిగిన వేలంలో లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా జడ్డా ఏడుకొండలు కుటుంబ సభ్యులను ఏపీ టెక్నాలజీస్ రాష్ట్ర ఛైర్మన్ మన్నవ మోహన్‌కృష్ణ, టీడీపీ నాయకులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
లడ్డూ వేలానికి భారీ ధర..!


