ELR: చింతలపూడి నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ సన్నాహక సమావేశం నియోజకవర్గ కన్వీనర్ మేక ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే, పార్టీ గెలిచే సత్తా ఉన్న స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి ధర్మం పాటిస్తాం: బొలిశెట్టి


