MDCL: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ అల్వాల్ సర్కిల్ తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం మంద ఆనంద్, బీ.పరమేశ్వర్ దీక్షలో కూర్చున్నారు. పటోళ్ల సురేందర్‌రెడ్డి, పుట్నాల కృష్ణ, దయాకర్, డోలి సుధీర్ తదితరులు సంఘీభావం తెలిపారు.
తెలంగాణ
'హామీలను వెంటనే అమలుపరచాలి'


