MHBD: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ఇవాళ పద్మశాలి చేనేత సంక్షేమ సంఘం, స్నేహ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో తొర్రూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ... కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని తెలిపారు.
తెలంగాణ
తొర్రూరులో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు


