హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'రక్తదానం.. సమాజానికి ఆదర్శం'

NLR: 'సేవా సంకల్ప్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా బుచ్చి పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిఫా రెడ్డి వంశీధర్ రెడ్డి ప్రారంభించి, రక్తదానం చేస్తున్న వారిని అభినందించారు. వారు మాట్లాడుతూ.. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని చెప్పారు.