W.G: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆచంట తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు చేపట్టిన దీక్షలు ఆదివారం 12వ రోజుకు చేరుకున్నాయి. కార్యాలయ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద పచ్చగడ్డి నోట్లో పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. చాలీచాలని వేతనాలతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నామని, సమస్యలు పరిష్కరించాలని వీఆర్ఎల మండల సంఘం అధ్యక్షుడు తలుపూరి ముత్యాలరావు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
పచ్చ గడ్డితో వీఆర్‌ఏల వినూత్న నిరసన..!


