హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ ఉత్సవ్, నేషనల్ సరస్ మేళా..!

NTR: విజయవాడను సంస్కృతి, కళల రాజధానిగా నిలబెట్టేందుకు దసరా ఉత్సవాల సందర్భంగా అక్టోబర్ 11 నుంచి 20 వరకు 'విజయవాడ ఉత్సవ్', అలాగే అక్టోబర్ 8 నుండి 23 వరకు 'నేషనల్ సరస్ మేళా' ఘనంగా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, దాతల సహకారంతో పున్నమి ఘాట్, ఎంబీకే స్టేడియంలలో 18 ఎకరాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి.