హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించాలి'

CTR: ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా విభిన్న, ప్రత్యేక ప్రతిభావంతుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. ఈ సందర్భంగా ZP మీటింగ్ హాల్లో బధిరులతో కలిసి కేక్ కట్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు, ఇల్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏడీ పుల్లారెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.