WG: యర్రంశెట్టివారిపాలెం గ్రామంలో పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిని వెంటనే లబ్ధిదారులకు కేటాయించి, ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సీపీఎం నాయకుడు కవురు పెద్దిరాజు డిమాండ్ చేశారు. ఆదివారం సీపీఎం నాయకులు ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తక్షణమే లబ్ధిదారులకు స్థలాలు అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'పేదల ఇళ్ల స్థలాలను వెంటనే కేటాయించాలి'


