MHBD: కొండా లక్ష్మణ్ బాపూజీ చూపిన ధైర్యసాహసాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా DRO టి.ఏ.వి. నాగలక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి'


