MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో 420వ వారం స్వచ్ఛభారత్‌ను మినీ పార్కులో చేపట్టారు. పార్కులో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించారు. ప్లాస్టిక్‌ను తొలగించి చీపుర్లతో సీసీ రోడ్లను శుభ్రపరిచారు. సర్పంచ్ ఆంజనేయులుగౌడ్, ఉప సర్పంచ్ స్వామి, పాలకవర్గ సభ్యులు జిన్న కృష్ణ, పిట్ల వేణు, మన్నె తిరుపతి, రేఖ నాగరాజుగౌడ్, మేకిన్ యువత పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: 420వ వారం స్వచ్ఛభారత్


