హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జల్ జీవన్ మిషన్ నిధుల మంజూరు..!

కృష్ణా: కోడూరు మండలానికి జల్ జీవన్ మిషన్ కింద రూ. 219.71 లక్షల నిధులు మంజూరయ్యాయని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. మండలంలోని కోడూరు, పిట్టలలంక, రామకృష్ణాపురం, పాలెంపాలెం, ఉల్లిపాలెం, విశ్వనాథపల్లి, గూడూరు తదితర 9 గ్రామాలకు నిధులు కేటాయించామని, తాగునీటి సరఫరా పనులు వేగంగా చేపడతామని వివరించారు.