హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి'

HNK: నడికుడ మండలంలోని చాకిరేవు గుట్ట మైనింగ్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రక్షణ సేన శ్రేణులు డిమాండ్ చేశాయి. అదివారం గుట్టను పరిశీలించిన నాయకులు గ్రామస్థుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. మైనింగ్‌తో గుట్ట, వాగు, తాటివనం, వ్యవసాయం, స్థానికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బండారి సుమన్ పటేల్ తెలిపారు..